మహా పీఠాలూ రెండు… ఒకేచోట ఉన్న ఏకైక క్షేత్రం
భారతదేశంలోని అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటిగా, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా.. ప్రసిద్ధి చెందిన శ్రీశైలం మహాక్షేత్రం గురించి తెలుసుకుందాం. ఈ క్షేత్రంలో ప్రధాన దైవాలు వచ్చేసి.. శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ భ్రమరాంబికా దేవి. ఇక్కడ శివ-శక్తుల పూజలు ఒకే చోట జరగడం విశిష్టత. ఆలయంలో శివకథలు, దేవతామూర్తులు, కళాఖండాలు అద్భుతంగా చెక్కబడ్డాయి. రాగి రేకులు, పురాతన నాణేలు, శివలింగాలు వెలుగులోకి వచ్చాయి. రాగి రేకులు, పురాతన నాణేలు, శివలింగాలు వెలుగులోకి వచ్చాయి. […]
Read more
